NRI జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు బ్రో సంకల్ప అవగాహన కార్యక్రమం
*ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం*   మంగళగిరి మండలం ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద మంగళగిరి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వాహన చోదకులను లక్ష్యంగా చేసుకుని ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం మంగళగిరి గ్రామీణ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలు, ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు,...
0 Comments 0 Shares 192 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com