"మీ సురక్ష”తో భద్రతకు బలమైన బాట.. 20 కాలనీల్లో ఆల్వాల్ పోలీసుల అవగాహన కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మూడు నెలలుగా కొనసాగుతున్న “మీ సురక్ష” అప్లికేషన్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు.
గార్డెన్ మల్టీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు, ఇన్‌స్పెక్టర్ వీర బాబు మరియు సంబంధిత సైబర్ ఎస్‌ఐల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 20...