పుంగనూరు: కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం

0
372

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో సోమవారం కుష్టువ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, కుష్టువ్యాధిపై సమాజంలో ఉన్న వివక్షతను అంతం చేయాలని పిలుపునిచ్చారు. కుష్టువ్యాధి అవగాహన పక్షోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజలలో అవగాహన కల్పించడానికి ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయసింహ, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు# కూతురు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
శ్మశాన వాటిక అభివృద్ధి పనుల పరిశీలన
శ్మశాన వాటిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీ శారదాదేవి కోరారు. బొబ్బిలి మండలం...
By Boiena Rajesh 2026-03-05 14:02:33 0 292
SURAKSHA
Jitendra Singh Gangwar: IPS Leader Upholding Law & Order
The Journey Begins A Distinguished Bihar Police Officer Committed to Security,...
By Fathima Safa 2026-08-01 12:05:31 0 344
Telangana
కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..! రాజకీయ డ్రామాలు ఆపాలని హెచ్చరిక
కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..!*  ‎తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా...
By Ponnala Srinivasrao 2026-05-13 23:28:42 0 130
Gujarat
Ahmedabad Hosts Global Tech & Medical Summits This July
Ahmedabad is set to become a global hub for innovation this July, as the city prepares to host a...
By Lokeshwari Panthadi 2026-07-01 06:41:56 0 114
Telangana
ఆసిఫాబాద్ మండలంలోని చిలాటిగూడ జీపీలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
🎤ఆసిఫాబాద్ ఆగస్టు 25 (భారత్ ఆవాజ్): ఆసిఫాబాద్ మండలంలోని చిలాటిగూడ గ్రామపంచాయతీ పరిధిలో స్మార్ట్...
By Chunarkar Jagadeesh 2026-08-25 13:40:54 0 370
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com