Madanapalle: మదనపల్లె గవిగుండు శివాలయంలో ఐటీబీపీ సిబ్బంది, హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణపై అవగాహన.
మదనపల్లె: మదనపల్లె సమీపంలోని గవిగుండు శివాలయం పరిసరాల్లో ఆదివారం ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) హెచ్‌సీ సిరిగల రెడ్డెప్ప ఆధ్వర్యంలో, సీటీఎంకు చెందిన హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు, క్రాస్ రోడ్ పంచాయతీ ఇందిరమ్మ కాలనీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు.   ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో...
0 Comments 0 Shares 39 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com