పుంగనూరు నియోజకవర్గం:లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
సోమల మండలం, నంజమ్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లింగ వివక్షతపై మండల వైద్యాధికారి జయసింహ, హెల్త్ ఎడ్యుకేటర్ రఫీ సోమవారం అవగాహన కల్పించారు. షుగర్, బీపీ, పక్షవాతం, క్యాన్సర్ వంటి వ్యాధుల గురించి కూడా వివరించారు. 'భేటీ బచావో భేటీ పడావ్' గురించి తెలియజేస్తూ, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య బృందం కూడా పాల్గొంది# కొత్తూరు...
0 Comments 0 Shares 445 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com