Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
Madanapalle: మదనపల్లె రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ సైనికుడు కంచర్ల మధు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపిన వైసీపీ నాయకులు జయదేవ్, హర్షవర్ధన్.Madanapalle: మదనపల్లె కు చెందిన మాజీ సైనికుల సంఘం డివిజన్ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు చిన్న కుమారుడు కంచర్ల మధు మంగళవారం రాత్రి కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న మదనపల్లె వైసీపీ నాయకులు జయదేవ్ రెడ్డి, యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని...0 Comments 0 Shares 94 Views 0 Reviews
-
ఇటీవల మేడపి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొడ్డ రమేష్ బాబు గారి కుటుంబానికి భరోస్తా భరోసా కల్పిస్తూఇటీవల మేడపి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొడ్డ రమేష్ బాబు గారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తరపున జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారి తల్లి దొడ్డ ఆదిలక్ష్మమ్మ గారికి 5 లక్షలు రూపాయల ప్రమాద బీమా చెక్కును యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు అందజేశారు...0 Comments 0 Shares 430 Views 0 Reviews
-
గుజరాత్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పుంగనూరు వాసి మృతిపుంగనూరు ఎన్ఎస్ పేటకు చెందిన 40 ఏళ్ల లారీ క్లీనర్ అక్రమ్, నాలుగు రోజుల క్రితం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో డ్రైవర్ సజ్జాద్ బాషా స్వల్ప గాయాలతో బయటపడగా, అక్రమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్రమ్ శనివారం మృతి చెందినట్లు ఆదివారం కుటుంబ సభ్యులు తెలిపారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 186 Views 0 Reviews
-
పశ్చిమగోదావరి జిల్లా డివైడర్ను ఢీ కొట్టి నా బైక్ ప్రమాదంలో ముగ్గురు మృతిపశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పెనుమంట్ర మండలం పోలమూరు వద్ద ఓవర్ స్పీడ్ తో డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ప్రమాదంలో ముగ్గురు మృతి.. .0 Comments 0 Shares 521 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిశనివారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం లోని కందూరు నిమ్మనపల్లి మార్గంలో సమాదిగుట్టపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద ఉప్పరపల్లికి చెందిన రిహాన్ అనే యువకుడు బైక్ పై తిరిగి వస్తుండగా, బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 243 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గ: రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి.. మరొకరి పరిస్థితి విషమంపుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బత్తలపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థులు సాయి తేజ్, గణేష్ రామసముద్రం వైపు వెళ్తుండగా మార్గమధ్యంలోని మినికి ఆంజనేయస్వామి బండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. వీరిని బొలెరో వాహనం ఢీకొనడంతో సాయి తేజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి గణేష్ తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు...0 Comments 0 Shares 251 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లా వాసి ఇతనేనంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరికొంతమంది గాయపడినట్లు సమాచారం, వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 245 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం:రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిపుంగనూరు నియోజకవర్గం, సదుం మండల సరిహద్దులో ఉన్న రేగల్లుకు చెందిన ముగ్గురు గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు రేగల్లుకు చెందిన కొందరు ఆటోలో పీర్ల పండగకు కలికిరి మండలంలోని దూదేకులపల్లికి వెళ్లారు. పండగ చూసుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా టానా వడ్డిపల్లి వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ముబారక్, మెహరున్ బి, ఆమె మనవడు వాహిద్ అక్కడికక్కడే మృతి...0 Comments 0 Shares 196 Views 0 Reviews
-
పుంగనూరు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిపుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆదివారం శవపరీక్ష నిర్వహించిన అనంతరం, తిరుపతి మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు...0 Comments 0 Shares 206 Views 0 Reviews
-
పుంగనూరు: ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతిఅన్నమయ్య జిల్లా, సోమల మండలం, రాంపల్లి గ్రామానికి చెందిన రామ్ చరణ్ (21) ఈనెల 19న ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, ఫిరింగులు గుట్ట సమీపంలో టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని సదుం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాంచరణ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శవ పరీక్షకు పంపడం జరిగింది#...0 Comments 0 Shares 203 Views 0 Reviews
-
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థి మృతితమిళనాడులోని మధురైలో బీటెక్ చదువుతున్న పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన ధరణి అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గత శనివారం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనికి సిఎంసి ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 258 Views 0 Reviews
-
కాకినాడలో రోడ్డు ప్రమాదం – చికిత్స పొందుతూ వ్యక్తి మృతిసామర్లకోట–కాకినాడ కెనాల్ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని కలిగించింది. వెంకటకృష్ణరాయపురం గ్రామానికి చెందిన తుమ్మల కొండలరావు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం, కొండలరావు సోమవారం సాయంత్రం రహదారిపై ప్రయాణిస్తుండగా మాధవపట్నం సమీపంలో జేసీబీ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.... వరంగల్ జిల్లావరంగల్: ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి..... భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా :వర్ధన్నపేట మండలం ఈరోజు ఉదయం 8:30 కు ఇల్లంద శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధాకర్ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై తన చెల్లెలి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతతో అక్కడికక్కడే ప్రాణాలు.. కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...0 Comments 0 Shares 341 Views 0 Reviews
More Results