పుంగనూరు నియోజకవర్గ: రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బత్తలపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థులు సాయి తేజ్, గణేష్ రామసముద్రం వైపు వెళ్తుండగా మార్గమధ్యంలోని మినికి ఆంజనేయస్వామి బండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. వీరిని బొలెరో వాహనం ఢీకొనడంతో సాయి తేజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి గణేష్ తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు...
0 Comments 0 Shares 238 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com