పుంగనూరు నియోజకవర్గ: రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
Posted 2026-07-30 13:28:37
0
239
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బత్తలపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థులు సాయి తేజ్, గణేష్ రామసముద్రం వైపు వెళ్తుండగా మార్గమధ్యంలోని మినికి ఆంజనేయస్వామి బండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. వీరిని బొలెరో వాహనం ఢీకొనడంతో సాయి తేజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి గణేష్ తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాయి తేజ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతను మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Maharashtra RTI Rules Amendment Sparks Outrage
The Maharashtra government's recent notification amending the Right to Information (RTI) Rules...
ఇంటర్మీడియట్ లో అత్యంత మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
పట్టుదలతో చదివితే ప్రతిరోజు విజయమే విద్యార్థులు ఉన్నస్తాయి చేరుకోవడానికి చదివే ప్రధాన మార్గమని...
అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కాంగ్రేస్ కార్యకర్తకి స్థానిక ఎమ్మెల్యే పరామర్శించారు కసిరెడ్డి నారాయణరెడ్డి
ఈరోజు రంగా రెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామ వాస్తవ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ...
దర్శి మున్సిపల్ పరిధిలో, గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం, అద్దంకి రోడ్డులోని జోముకాలువ నిర్మాణానికి సంబంధించి
దర్శి మున్సిపల్ పరిధిలో, గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...
అంబేద్కర్ యువజన కమిటీ ఆధ్వర్యంలో మినరల్ వాటర్.
తూర్పు హరిజనవాడ నందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ నందు అంబేద్కర్ యువజన కమిటీ వారి...