పుంగనూరు నియోజకవర్గం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లా వాసి ఇతనే

0
238

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరికొంతమంది గాయపడినట్లు సమాచారం, వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....  బాపట్ల: 44వ జాతీయస్థాయి యోగాసనా పోటీలకు హాజరయ్యేందుకు...
By Gadiyapudi Narendra 2025-12-27 10:56:27 0 258
Andhra Pradesh
పండగలో అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలు
పండగలో గొడవలు, అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-27 05:44:02 0 235
Telangana
సూరారంలో SIR పరిశీలన.|
"ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌ఓలకు కొలన్ హన్మంత్ రెడ్డి సూచన." మేడ్చల్...
By Sidhu Maroju 2026-06-27 11:21:11 0 160
Assam
Assam Expands Women and Child Welfare Programs
Assam has expanded its focus on women and child welfare through enhanced nutrition, education,...
By Fathima Safa 2026-07-01 05:59:14 0 225
Andhra Pradesh
పెద్దమండ్యం: 'షైనింగ్ స్టార్' అవార్డులకు విద్యార్థుల ఎంపిక!
పెద్దమండ్యం మండలం కలిచర్ల హైస్కూల్ విద్యార్థులు M. జశ్వంత్ రెడ్డి (578 మార్కులు), Y. రేవతి (513...
By Pagadala Venkateswar 2026-07-18 06:53:06 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com