పుంగనూరు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
Posted 2026-05-24 17:36:00
0
200
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆదివారం శవపరీక్ష నిర్వహించిన అనంతరం, తిరుపతి మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు పోలీసులు వెల్లడించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నారావారిపల్లె నారావారి ఇంటిదగ్గర విషాద ఘటన
సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఓ వృద్దుడు ఆత్మహత్యాయత్నం
నారావారిపల్లె సీఎం ఇంటి ఎదుట...
పుంగనూరు: సంఘమిత్రలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పుంగనూరు నియోజకవర్గంలో సంఘమిత్రులకు 5జీ స్మార్ట్ ఫోన్ల...
నేడు లోక్సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్
*నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్!*
పార్లమెంటులో ఈరోజు చారిత్రాత్మిక ఓటింగ్...
Media Integrity: PCI Bans Unverified Election Surveys
To protect the democratic process from manipulative media narratives, the Press Council of...