పుంగనూరు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆదివారం శవపరీక్ష నిర్వహించిన అనంతరం, తిరుపతి మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు...
0 Comments 0 Shares 204 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com