Madanapalle: మదనపల్లె రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ సైనికుడు కంచర్ల మధు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపిన వైసీపీ నాయకులు జయదేవ్, హర్షవర్ధన్.
Madanapalle: మదనపల్లె కు చెందిన మాజీ సైనికుల సంఘం డివిజన్ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు చిన్న కుమారుడు కంచర్ల మధు మంగళవారం రాత్రి కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న మదనపల్లె వైసీపీ నాయకులు జయదేవ్ రెడ్డి, యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని...
0 Comments 0 Shares 92 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com