0 Comments
0 Shares
203 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారుఎమ్మిగనూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో జరిగింది.వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడంతో పాటు అన్న క్యాంటీన్‌ను సందర్శించి, భోజనం వడ్డించి, ఈ సందర్భంగా శ్రీమతి...0 Comments 0 Shares 154 Views 0 Reviews
-
నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల కో కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడుఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మండల కో కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు రాయచోటి నియోజకవర్గ సమస్యలను మరియు భవిష్యత్తు కార్యచరణ పై ఆయన సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై చంద్రబాబు గారుదిశ నిర్దేశం చేశారు0 Comments 0 Shares 238 Views 0 Reviews
-
రాష్ట్ర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడ్చిన 20 25 సంవత్సరంలో కోటైన ప్రభుత్వం పాలన మరిచిపోలేని విజయాలను అందించింది. ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించిన గొప్ప పురోగతి సాధించాం. ఇదే స్ఫూర్తితో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 20 26 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు ఇప్పుడు సంతోషం, సంక్షేమం,...0 Comments 0 Shares 228 Views 0 Reviews
-
వైద్య ఖర్చులకు సీఎం సహాయ నిధి నుంచి 8 చెక్కులు మంజూరుకాకినాడలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి 8 చెక్కులు మంజూరు చేయబడ్డాయి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి సిఫార్సు మేరకు ఈ ఆర్థిక సహాయం అందజేయబడింది. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ అధిక ఖర్చులు చేసిన కుటుంబాలకు ఈ సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలిచిందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవసరమైన సమయంలో పేద...0 Comments 0 Shares 709 Views 0 Reviews