గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో జరిగింది.వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడంతో పాటు అన్న క్యాంటీన్‌ను సందర్శించి, భోజనం వడ్డించి, ఈ సందర్భంగా శ్రీమతి...
0 Comments 0 Shares 303 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com