*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు*
*యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గౌ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశానుసారం*
*మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని హస్సానబాద్ గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన క్లస్టర్ 8 కో కన్వీనర్ మరియు ఒంగోలు పార్లమెంట్ TNTUC ప్రధాన కార్యదర్శి పసుపు సైనికుడు ఈదర...