రాష్ట్ర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడ్చిన 20 25 సంవత్సరంలో కోటైన ప్రభుత్వం పాలన మరిచిపోలేని విజయాలను అందించింది. ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించిన గొప్ప పురోగతి సాధించాం. ఇదే స్ఫూర్తితో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 20 26 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు ఇప్పుడు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. హెల్తీ, వెళ్తే, హ్యాపీ హ్యాపీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏడాది మరెన్నో అడుగులు పడాలని కోరుకుంటున్నాను.
ఇట్లు
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
West Bengal Strengthens Sports Development Across State
West Bengal is expanding its sports ecosystem through investments in modern infrastructure,...
Gamifying the Gig Economy: Empathy Through Play
To highlight the struggles of the gig economy, investigative newsrooms are launching immersive...
పుంగనూరు: కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అధికారిగా యశ్వంత్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ...
మల్కాజిగిరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ...
అన్నమయ్య జిల్లాలో ఘనంగా రాములవారి కల్యాణ ఉత్సవాలు
సోమల మండలంలోని వివిధ గ్రామాలలో రాములవారి కల్యాణ ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ...