ఈ నెల 19వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరగనున్న జీవో 296, 388 పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ

0
91

ఈ నెల 19వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరగనున్న జీవో 296, 388 పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమంపై ప్రభుత్వ విప్ గణబాబు ములగాడ తహశీల్దార్ కార్యాలయంలో ఎంఆర్వో మరియు జోనల్ కమిషనర్‌లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులందరికీ విఆర్ఓ ల ద్వారా సకాలంలో ఆహ్వాన పత్రికలు అందజేయాలని, సభా ప్రాంగణానికి సులభంగా చేరుకునేలా తగినన్ని ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డాక్యుమెంట్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, సభా వేదిక వద్ద లబ్ధిదారుల సౌకర్యార్థం బోజన ఏర్పాట్లపై సమీక్షించారు

Search
Categories
Read More
SURAKSHA
Women Police Teams Enhance Safety In Bus Stands Andhra
 Vijayawada, Visakhapatnam bus stands lo She Teams & Women Police patrols perginchayi....
By Kalaga Sailaja 2026-07-01 04:48:02 0 106
Telangana
కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌!టీఆర్‌ఎస్‌ పేరును ఎలా ఇస్తారు?
కవిత ప్రకటించిన కొత్త పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నాయకత్వం పావులు...
By Ponnala Srinivasrao 2026-04-30 03:15:43 0 165
Andhra Pradesh
పుంగనూరు:పుంగునూరు పట్టణం లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సముదాయంలో రూ. 59 లక్షల వ్యయంతో...
By Kothuru Murali 2026-03-09 08:04:14 0 325
Telangana
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ఈరోజు...
By Sidhu Maroju 2025-11-28 13:50:08 0 239
BMA
Reader Trust Revived: Monetizing In-Depth Journalism
The broken digital advertising model forces outlets to produce high-volume clickbait, eroding...
By JoinBMA 2026-08-24 05:55:30 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com