-
11 Posts
-
2 Photos
-
0 Videos
-
Followed by 0 people
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
52 వ వార్డు వుడా కాలనీ పార్కులో ‘ఎమ్మెల్యే కప్’ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం- రాకెట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచిన ప్రభుత్వ విప్ గణబాబుశ్రీ వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా వుడా లేఅవుట్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వుడా కాలనీ పార్కు ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన *'ఎమ్మెల్యే కప్' వన్డే బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను* ప్రభుత్వ విప్, శాసనసభ్యులు *పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)* గారు ముఖ్య అతిథిగా విచ్చేసి రాకెట్ పట్టి క్రీడాకారులతో సరదాగా ఆడి పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా...0 Comments 0 Shares 91 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ఆశీర్వాద కా దియా’ కార్యక్రమంలో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ గణబాబుసేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారి కార్యాలయం వద్ద ‘ఆశీర్వాద కా దియా’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ గణబాబు గారితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రమిదలు వెలిగించి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు....0 Comments 0 Shares 79 Views 0 Reviews
-
ఈ నెల 19వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరగనున్న జీవో 296, 388 పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీఈ నెల 19వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరగనున్న జీవో 296, 388 పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమంపై ప్రభుత్వ విప్ గణబాబు ములగాడ తహశీల్దార్ కార్యాలయంలో ఎంఆర్వో మరియు జోనల్ కమిషనర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులందరికీ విఆర్ఓ ల ద్వారా సకాలంలో ఆహ్వాన పత్రికలు అందజేయాలని, సభా...0 Comments 0 Shares 86 Views 0 Reviews
-
ఈ నెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో జరగనున్న గౌరవ ముఖ్యమంత్రి పర్యటనవిశాఖపట్నం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ నెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో జరగనున్న గౌరవ ముఖ్యమంత్రి పర్యటన, SASA మరియు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహణలో ప్రభుత్వ విప్ *గణబాబు* పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీ భరత్ వర్చువల్ విధానంలో...0 Comments 0 Shares 91 Views 0 Reviews
-
వినాయక మండపాలను సందర్శించిన ప్రభుత్వ విప్ గణబాబువినాయక చవితి సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు ( *గణబాబు* ) గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా మండపాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు పొందారు . నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ...0 Comments 0 Shares 121 Views 0 Reviews
-
ది గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ 29వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబువిశాఖపట్నం, అక్కయ్యపాలెం ప్రాంతంలోని 'ది శ్రీ గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ వార్షిక సర్వసభ్య సమావేశంలో విశాఖపట్నం వెస్ట్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ *పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)* గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 29 ఏళ్లుగా సహకార రంగంలో విజయవంతంగా సేవలందిస్తున్న సొసైటీ యాజమాన్యాన్ని మరియు సభ్యులను ఆయన అభినందించారు. స్థానిక ప్రజలకు ఆర్థిక భద్రతను చేకూర్చడంలో,...0 Comments 0 Shares 133 Views 0 Reviews
-
జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలు .జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలకు (Aichi-Nagoya Asian Games 2026) ఇంటర్నేషనల్ టెక్నికల్ ఆఫీషియల్ (ITO) గా ఎంపికై జపాన్ వెళ్తున్న శ్రీ *D.V.S.Y. శర్మ* గారిని అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, ప్రభుత్వ విప్ *గణబాబు* గారు అభినందించారు. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లోనూ ప్రతిభ చాటిన ఆయన, అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ క్రీడా రంగానికి మరియు దేశానికి సేవలందిస్తూ...0 Comments 0 Shares 128 Views 0 Reviews
-
ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో-2026 రెండో రోజు సెషన్ ప్రారంభించి, స్టాళ్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబుఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఎంవీపీ కాలనీ, గాదిరాజు ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న ‘బిజినెస్ ఎక్స్పో–2026’ రెండవ రోజు సెషన్‌ను ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన ఎక్స్పో ప్రాంగణంలోని వివిధ...0 Comments 0 Shares 143 Views 0 Reviews
-
ఏర చెరువు, గ్రౌండ్ పనులు పరిశీలించిన MAL గణబాబు.విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు అప్పల నరసింహ కాలనీలో ఏర చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు వద్ద చేపడుతున్న పనుల పురోగతిని అధికారులను, సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి...0 Comments 0 Shares 162 Views 0 Reviews
More Stories