రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన - ఏర్పాట్ల పరిశీలన
వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేపు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముంపు బాధితులకు ఆర్ఆర్ (R&R) ప్యాకేజీ నిధులను అందజేయడానికి విచ్చేస్తున్నారు.
ఈ శుభ సందర్భంగా, ఈరోజు రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు శ్రీ గొట్టిపాటి...