Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
Nara Lokesh: ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రికెట్ పోటీలు... కెప్టెన్లు ఎవరంటే..!రేపటి నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోటీలు క్రికెట్ జట్టు కెప్టెన్లుగా నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాసేపు రాజకీయాలకు విరామం ఇచ్చి క్రీడా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం రేపటి నుంచి మూడు రోజుల పాటు...0 Comments 0 Shares 333 Views 0 Reviews
-
TDP ఎమ్మెల్సీ పంచుమూర్తి అనురాధ గారి స్క్రోలింగ్ పాయింట్స్టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విఫ్ పంచుమర్తి అనురాధ గారి స్క్రోలింగ్ పాయింట్స్ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కష్టపడి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తుంటే ఓర్వలేక జగన్ అండ్ కో విషం కక్కుతున్నారు పరిశ్రమలకు భూములిస్తే తప్పేంటి అంటూ వైసీపీ నేతలకు హైకోర్టు అక్షింతలేసినా సిగ్గు రాలేదు గత 5 ఏళ్లు రాష్ట్రంలో భూకబ్జాలు,...0 Comments 0 Shares 416 Views 0 Reviews
-
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మివిజయవాడ 15-12-2025 ప్రచురణార్ధం అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్సి రుహుళ్ల, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక 43వ డివిజన్ ఊర్మిళా నగర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వైసిపి పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షుడు మద్దు బాలు ఆధ్వర్యంలో సోమవారం నాడు పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ...0 Comments 0 Shares 431 Views 0 Reviews1
-
ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ '360 యాప్' పోస్టర్ల ఆవిష్కరణ🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యురాలు కోవ లక్ష్మి మరియు మాజీ శాసనమండలి సభ్యులు లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సామాజిక మాధ్యమాల ప్రచార '360 యాప్' ప్రచురణ పత్రాలను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రస్తుత...0 Comments 0 Shares 336 Views 0 Reviews
-
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన ...అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం * కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం ✍️ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు- *కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు. *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు. * రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం. * టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు....0 Comments 0 Shares 251 Views 0 Reviews
-
కాకినాడ: ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చుడ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు విచారణను వేగవంతం చేసింది. గురువారం సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం. ఈ కేసులో కీలక పరిణామంగా, కాకినాడ ఎన్డీపీఓ మనీశ్ దేవరాజు పాటిల్ దర్యాప్తు ఆధారంగా అనంతబాబు భార్యను ఏ–2గా చేర్చారు. దీంతో కేసు...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికొత్త సంవత్సరం వేళ.. అందరూ అత్యంత ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమౌతున్న సమయం.. కానీ కోబాల్డ్పేటలోని ఓ కుటుంబం మాత్రం ఇవేమీ పట్టనంత పుట్టెడు శోకంలో మునిగి ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన మద్దు సూరి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పూర్తి నిరాశ, నిస్పృహలకు లోనైన ఆ...0 Comments 0 Shares 386 Views 0 Reviews
-
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా NSUI అధ్యక్షుడిగా ఎండీ ఆసిఫ్ అలీ నియామకం. ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంథాలయ చైర్మన్ కాంబ్లె అనిల్ ఘన సన్మానంఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎన్ఎస్యూఐ (NSUI) అధ్యక్షుడిగా ఎండీ ఆసిఫ్ అలీ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మొదట ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కాంబ్లే, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల...0 Comments 0 Shares 175 Views 0 Reviews
-
గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ ప్రతినిధి జగదీష్): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం పోతేపల్లి గ్రామ శివారులో గిరిజన పోడు రైతుల సమస్యలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన రైతులను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటన...0 Comments 0 Shares 424 Views 0 Reviews
-
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల.|● పాత ఓటర్లు కూడా కొత్తగా ఫారం-18 సమర్పించాలి ● నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ● డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేసే ప్రక్రియకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ప్రస్తుత...0 Comments 0 Shares 86 Views 0 Reviews
-
తాడేపల్లిలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంఘ సంస్కర్త, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు భారత...0 Comments 0 Shares 1K Views 0 Reviews
More Results