నందిగామలో వైసిపి బూత్ కన్వీనర్లకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ దిశా నిర్దేశం
Posted 2026-05-17 16:49:30
0
363
నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోకణ్ కుమార్ జోన్ 3 కోడినేటర్ కం రవీంద్రారెడ్డి స్టేట్ బూత్ కమిటీ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి నియోజకవర్గ పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా ఉన్నారు.
నందిగామ నియోజకవర్గం లోని 222 పోలింగ్ కేంద్రాలకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వినర్లు, మండల కన్వీనర్లు, మండల బూత్ మేనేజర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఈ సందర్బంగా నాయకులు బూత్ కన్వీనర్లు రానున్న కాలంలో నిర్వహించవలసిన బాధ్యతల గురుంచి దిశనిర్దేశం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రహదారుల ప్రాజెక్ట్ మార్పు: రైతుల నష్టం Telangana లో RRR ప్రాజెక్ట్
రహదారుల ప్రాజెక్ట్ మార్పు: రైతుల నష్టం Telangana లో RRR ప్రాజెక్ట్
తెలంగాణలో ఆర్.ఆర్.ఆర్...
High-Stakes Northeast Fisheries Meet Commences in Aizawl
Union Minister Rajiv Ranjan (Lalan) Singh arrived in Aizawl today to chair a vital Regional...
దేవినేని అవినాష్ కామెంట్స్
*దేవినేని అవినాష్ కామెంట్స్*
బడుగు బలహీన వర్గాలు కోసం పని చేసిన నాయకుడు...
డ్రంకెన్ డ్రైవ్ స్వీయపర్యవేక్షణ లో హైదరాబాద్ C.P. సజ్జనర్ IPS.|
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంకెన్ డ్రైవ్...
అంగన్‌వాడీల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం మండలంలోని వీపీ తాండ అంగన్‌వాడీ కేంద్రాన్ని...