Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కడప పట్టణం జనసేన నాయకులు
    రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సుగా గ వాసి ప్రసాద్ బాబుని బుధవారం రోజు రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో కడప పట్టణం జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి గజమాలవేసి శాలువా కప్పి సత్కరించారు 
    343 Views
  • కొత్త బస్తీలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బిఅర్ఎస్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నేడు కొత్తబస్తీ ప్రాంతంలో పర్యటించారు.  ఈ సందర్భంగా జలమండలి (HMWSSB) జీఎం సునీల్, డీజీఎం శేఖర్, ప్రేమ్, పిళ్లై, ప్రవీణ్ తదితర అధికారులతో కలిసి ఆమె స్థానిక సమస్యలను పరిశీలించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, వర్షం పడినప్పుడు నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల...
    333 Views
  • A car caught fire on National Highway-65 near Nandikandi in Sadashivpet of Sangareddy, causing brief panic among motorists on the busy highway.
    According to reports, the driver noticed smoke and flames emerging from the vehicle while driving. Acting quickly, he parked the car on the roadside, which helped prevent a major accident on the highway.
    The sudden blaze created concern among passing motorists for a short period. However, no injuries were reported in the incident.
    Despite the quick response, the vehicle was completely gutted in the fire. The exact cause of the fire is yet to be confirmed, though it is suspected to be due to a technical fault.
    @@S.AzharAlam
    #telangana #Sangareddy #carincident #fire
    12 Views 3.1K Views
  • బాల్య వివాహం ఆపండి
    గ్రామం మండలం: జర సంఘం విలేజ్ లో scop ngo. ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో బాల్య వివాహం నిషేధం అని తెలియజేశారు ఒకవేళ బాల్య వివాహం జరిగితే బాల్య వివాహం నిర్వహించిన వారందరికీ కూడా చట్ట ప్రకారం 2 సంవత్సరం జైలు శిక్ష నిర్వహించబడుతుంది మరియు 100000 లక్ష రూపాయలు జరిమానా వేయడం జరుగుతుంది కావున బాల్య వివాహం ఆపడానికి ప్రయత్నించండి 
    396 Views
  • సైబర్ మోసాల పై జర జాగ్రత్త : ఎస్ హెచ్ ఓ సుధీర్ కృష్ణ .|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూరారం ఎస్హెచ్ఓ (SHO) సుధీర్ కృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం సూరారంలోని సాయిబాబా నగర్ చౌరస్తాలో ఆయన ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సుధీర్ కృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని ఆందోళన...
    289 Views
  • మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి: ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్
    సామర్లకోట మండలం బోయనపూడి గ్రామంలో మాదిగలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు డిమాండ్ చేశారు. మాదిగలపై దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూషించిన అగ్రవర్ణాల వారిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా మరియు రాష్ట్ర సీనియర్ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. బోయనపూడి గ్రామంలో జరిగిన ఘటనపై...
    2.1K Views
  • నిజామాబాద్ : చిత్తశుద్ధితో పనిచేయాలి
    ప్రభుత్వం ప్రతిష్టా ఆత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి విజయవంతానికి చిత్తశుద్దితో క్రుషి చేయాలనీ కలేక్టర్ ఇలా త్రిపాటి సూచించారు.బుధవారం కలెక్టరెట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.5 దశల్లో అమలు చేయనున్న 99 యక్షన్‌ప్లాన్ గురించి పవార్ పాయింట్ ప్రాజెంటెషాన్ ద్వార వివరించారు. ఆయా  శఖల వారిగ చేపట్టాల్సిన కార్యక్రమాలాపై దిశా నిర్దేశించారు.
    383 Views
  • C M Revanth reddy meets Amith Shah in Delhi
    తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర హోం శాఖ మంత్రి గారితో భేటీ అయ్యారు.    ✅ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 2016లో మొద‌టి క్యాడ‌ర్ రివ్యూ...
    392 Views
  • వేట్లపాలెం ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ
    సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధిత కుటుంబాలకు డీఎస్సీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మరియు...
    2.3K Views
  • వి.ఎస్.ఎన్. మూర్తి (దేవిప్రియ) సస్పెండ్ .|
    హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ (TFJA) కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్ సభ్యుడు వి.ఎస్.ఎన్. మూర్తి (దేవిప్రియ)ను మూడు నెలల పాటు అసోసియేషన్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కార్యవర్గం ప్రకటించింది. గత కొంతకాలంగా సామాజిక మాధ్యమం 'X' (ట్విట్టర్) వేదికగా తోటి జర్నలిస్టులను కించపరిచే విధంగా, వారి వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా వి.ఎస్.ఎన్. మూర్తి పోస్టులు చేస్తున్నట్లు అసోసియేషన్...
    344 Views