మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బిఅర్ఎస్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నేడు కొత్తబస్తీ ప్రాంతంలో పర్యటించారు.
ఈ సందర్భంగా జలమండలి (HMWSSB) జీఎం సునీల్, డీజీఎం శేఖర్, ప్రేమ్, పిళ్లై, ప్రవీణ్ తదితర అధికారులతో కలిసి ఆమె స్థానిక సమస్యలను పరిశీలించారు.
ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, వర్షం పడినప్పుడు నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల...