మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి: ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్
సామర్లకోట మండలం బోయనపూడి గ్రామంలో మాదిగలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు డిమాండ్ చేశారు. మాదిగలపై దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూషించిన అగ్రవర్ణాల వారిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా మరియు రాష్ట్ర సీనియర్ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. బోయనపూడి గ్రామంలో జరిగిన ఘటనపై...
0 Comments 0 Shares 908 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com