Bharat Aawaz
సైబర్ మోసాల పై జర జాగ్రత్త : ఎస్ హెచ్ ఓ సుధీర్ కృష్ణ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూరారం ఎస్హెచ్ఓ (SHO) సుధీర్ కృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం సూరారంలోని సాయిబాబా నగర్ చౌరస్తాలో ఆయన ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సుధీర్ కృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని ఆందోళన...
289 Views