Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • దివ్యమైన విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.

    ​ఈ పండుగ ప్రజల జీవితాల్లో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలవాలని, పట్టణ ప్రజలందరూ సుఖసంతోషలతో ఆయురారోగ్యాలతో మరియు సిరిసంపదలతో వర్ధిల్లాలని విజయదశమి స్ఫూర్తితో మిర్యాలగూడ పట్టణం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకుంటూ, ప్రజలందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ

    మీ
    *గుడిపాటి శిరీష నవీన్ కుమార్ గారు,*
    (మున్సిపల్ వైస్ చైర్‌ పర్సన్ మిర్యాలగూడ)
    94 Views
  • విజయదశమి సందర్భంగా ధర్మ కాటా పత్తి కొనుగోలు కేంద్రం ఘన ప్రారంభం!
    విజయదశమి సందర్భంగా ధర్మ కాటా పత్తి కొనుగోలు కేంద్రం ఘన ప్రారంభం! కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు చేతుల మీదుగా పత్తి కొనుగోళ్లు ప్రారంభం సుజాతనగర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధర్మ కాటా ప్రైవేట్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పత్తి కొనుగోళ్లను...
    156 Views
  • ఉమ్మడి రేగళ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి..
     ఉమ్మడి రేగళ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి.. కోట్లాది రూపాయలతో రహదారులు, డ్రైనేజీ పనులకు నిధుల మంజూరు!  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చొరవతో ఉమ్మడి రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. కొత్తూరు గ్రామంలో కోటి రూపాయలతో రహదారి నిర్మాణం,...
    177 Views
  • నందిగామ 21వ వార్డులో అచ్చి దివ్య విస్తృత ప్రచారం...!!
    🟡21వ వార్డు ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారమే, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు అచ్చి దివ్య... నందిగామ, అక్టోబర్ 21: నందిగామ మున్సిపాలిటీ 21వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అచ్చి దివ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ...
    134 Views
  • "Scam Alert: DOT Delivery Partner App Management Cheating Workers in Hyderabad"
    Delivery workers in Hyderabad using the "Delivery On Time" app are facing severe harassment and potential financial fraud. The support team has incorrectly added bank account details and has completely failed to respond to multiple requests and tickets raised by workers to correct them. 
    219 Views
  • బీజేవైఎం సిద్దిపేట కో కన్వీనర్ కి ఘన సన్మానం
    సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామ నికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మేకచేవుల బాలకిషన్ కి సిద్దిపేట జిల్లా బీజేవైఎం కో కన్వీనర్ గా ఎన్నుకోవడం జరిగింది,కావునా బీజేపీ నాయకులు బాలకిషన్ గారికి ఘన సన్మానం చేయడం జరిగింది జిల్లా స్థాయిలో ఆ గ్రామానికి చెందిన బిజెపి నాయకులు మాకెంతో గర్వకారణమే అని బిజెపి కార్యకర్తలు అందరూ భావించారు ఈ కార్యక్రమంలో, ఉప్పరి మురళి, కొత్వాల్ రాజు, ఉప్పరి...
    156 Views
  • చిత్తూరు: నేటి నుంచే నామినేషన్లు!
    ໖໘໖ 370 MPTC, 27 ZPTC   స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10,26,821 ఓటు వేసే హక్కు వినియోగించుకోనున్నారు. 1,236 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 524 సాధారణ, 366 సున్నిత, 346 అతి సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 2,101 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపీటీసీ ఎన్నికలకు పింక్, జడ్పీటీసీ ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు వినియోగించనున్నారు.
    167 Views
  • ప్రాణాలర్పించినా… ప్రజల గుండెల్లో చిరంజీవులు.|
      ● పోలీసు అమరవీరుల త్యాగాలకు జోహార్లు ● దేశ భద్రత నుంచి ప్రజా రక్షణ వరకు పోలీసుల సేవలు అమూల్యం అల్వాల్, అక్టోబర్ 21:దేశ సరిహద్దుల రక్షణ నుంచి అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ వరకు పోలీసు సిబ్బంది అందిస్తున్న సేవలు అమూల్యం. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర సాయుధ పోలీసు...
    Like
    1
    201 Views
  • అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపైనే మన ప్రశాంత జీవనం కుమురం భీం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్
    • నక్సలిజం, ఉగ్రవాద నిర్మూలనలో ఎందరో తెలంగాణ పోలీసుల వీరమరణం • మీరు మీ కుటుంబ సభ్యుడిని కోల్పోయి ఉండవచ్చు... కానీ దేశం ఒక అమరవీరుణ్ణి పొందింది కుటుంబాలకు ఎస్పీ భావోద్వేగ భరోసా • మొత్తం తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ మీ వెంటే ఉంటుంది - కొమరం భీం ఆసిఫాబాద్ పోలీసుల ఘన నివాళి ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పోలీసు ఉద్యోగం అంటే కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు. అది ప్రజల కోసం చేసే...
    Like
    1
    212 Views
  • Madanapalle: మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వన్‌టౌన్ సీఐ మోహన్ కుమార్, ఎస్‌ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయ పరిసరాల్లో పోలీసు సిబ్బందిని మోహరించి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
    71 Views