Bharat Aawaz
Riaz Ahamed  Siddiqi

Riaz Ahamed Siddiqi
Verified User
BMA | BHARAT AAWAZ Member

@Riazbharataawaz Media Group
Recent Updates
  • ఈరోజు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో* పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటున్న మిర్యాలగూడ MLA శ్రీబత్తుల లక్ష్మారెడ్డి గారు మరియు మాధవిగార్ల దంపతులకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

    రియాజ్ అహమ్మద్
    భారత్ అవాజ్
    మిర్యాలగూడా
    34 Views
  • దివ్యమైన విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.

    ​ఈ పండుగ ప్రజల జీవితాల్లో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలవాలని, పట్టణ ప్రజలందరూ సుఖసంతోషలతో ఆయురారోగ్యాలతో మరియు సిరిసంపదలతో వర్ధిల్లాలని విజయదశమి స్ఫూర్తితో మిర్యాలగూడ పట్టణం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకుంటూ, ప్రజలందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ

    మీ
    *గుడిపాటి శిరీష నవీన్ కుమార్ గారు,*
    (మున్సిపల్ వైస్ చైర్‌ పర్సన్ మిర్యాలగూడ)
    56 Views
  • బతుకమ్మా పండుగ సంబరాలు
    మిర్యాలగూడ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈరోజు సాయంత్రం *గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి (BLR) గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ* వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను *డీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ చిలుకూరి బాలకృష్ణ గారు* సందర్శించి పరిశీలించారు.   ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన వేదిక, ఇతర ఏర్పాట్లను పరిశీలించి, వేడుకలు సజావుగా నిర్వహించేందుకు జరుగుతున్న పనులను...
    103 Views
More Stories