● పోలీసు అమరవీరుల త్యాగాలకు జోహార్లు
● దేశ భద్రత నుంచి ప్రజా రక్షణ వరకు పోలీసుల సేవలు అమూల్యం
అల్వాల్, అక్టోబర్ 21:దేశ సరిహద్దుల రక్షణ నుంచి అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ వరకు పోలీసు సిబ్బంది అందిస్తున్న సేవలు అమూల్యం. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర సాయుధ పోలీసు...