Bharat Aawaz

చిత్తూరు: నేటి నుంచే నామినేషన్లు!

Naveen Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
93
Views

໖໘໖ 370 MPTC, 27 ZPTC

 

స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10,26,821 ఓటు వేసే హక్కు వినియోగించుకోనున్నారు. 1,236 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 524 సాధారణ, 366 సున్నిత, 346 అతి సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 2,101 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపీటీసీ ఎన్నికలకు పింక్, జడ్పీటీసీ ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు వినియోగించనున్నారు.