Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
-
-
వర్షాకాలం దృష్ట్యా కంటేశ్వర్‌లోని పద్మశాలి సంఘం సమీపంలో పెరిగిన పచ్చిక కారణంగా మోరీలు బ్లాక్ కావడంతో పాటు విషపాముల సంచారం జరుగుతోందంటూ వచ్చిన ఫిర్యాదులపై స్పందించడం జరిగింది.
ఈరోజు అక్కడ పేరుకుపోయిన చెట్లు, పిచ్చి మొక్కలు మరియు పచ్చికను తొలగించి, డ్రైనేజ్ మోరీలను పూర్తిగా శుభ్రం చేసి క్లియర్ చేయడం జరిగింది. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవడంతో పాటు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టడం జరిగింది.1
166 Views -
-
-