ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ గారు క్షేత్రస్థాయిలో పర్యటించి నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కాగజ్‌నగర్ పెద్దవాగు మరియు ఆసిఫాబాద్ పెద్దవాగు నిమజ్జన పాయింట్ల వద్ద పోలీస్...
● రాష్ట్ర మహిళా కమిషన్‌కు మరోసారి సారథ్యం
● బుద్ధభవన్‌లో బాధ్యతల స్వీకరణ
● మహిళల సమస్యలపై గతంలోనూ చురుకైన స్పందన
అల్వాల్, సెప్టెంబర్ 24: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బాధ్యతలు స్వీకరించారు.
సికింద్రాబాద్ బుద్ధభవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో గురువారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు.
నేరెళ్ల శారదను రాష్ట్ర మహిళా కమిషన్...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో గురువారం పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగింది. ఈ పరిశీలన కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీ అంజయ్య గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి పెన్షన్ లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కమిషనర్ గారు మాట్లాడుతూ. సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ...
● మొదటి అంతస్తు నుంచి పువ్వుల అలంకరణ భాగాలు కిందకు
● రాత్రివేళ ఘటన.. తప్పిన ప్రమాదం
● గతంలోనూ మక్కా మసీదు, భాగ్యలక్ష్మి ఆలయం వైపు పెచ్చులు
● మరమ్మతులు జరుగుతున్నా మళ్లీ అదే పరిస్థితి
● చారిత్రక కట్టడం పరిరక్షణపై పర్యాటకులు, స్థానికుల ఆగ్రహం
అల్వాల్, సెప్టెంబర్ 24: హైదరాబాద్ ఐకాన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చార్మినార్ నుంచి మరోసారి పెచ్చులు ఊడిపడ్డాయి....
భోగాపురం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులను అక్టోబర్ 25 నుంచి ప్రారంభించనుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.మూడేళ్ల విరామం తర్వాత సేవలు పునఃప్రారంభం కావడం ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత సౌకర్యం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ సర్వీసులతో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు.
#RAJESH
● కాలికి శస్త్రచికిత్స జరగడంతో పరామర్శ
● ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన మల్కాజిగిరి ఎంపీ
అల్వాల్, సెప్టెంబర్ 24: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చింతల వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఇటీవల కాలికి శస్త్రచికిత్స జరగడంతో వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆయన త్వరగా కోలుకోవాలని ఈటల రాజేందర్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చింతల...
– అల్పపీడన ప్రభావంతో కుండపోత: కొండచరియల నడుమ పశ్చిమ ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలన
– నిర్మాణంలో ఉన్న రక్షణ గోడల (రిటైనింగ్ వాల్స్) పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖ నగరాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాలో పలుచోట్ల కొండచరియలు,...
ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) మైదానంలో నిర్వహించిన "పేదలకు పట్టాభిషేకం - మీ ఇల్లు మీ హక్కు" రిజిస్టర్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమానికి అనివార్య కారణాలతో హాజరు కాలేకపోయిన 60వ వార్డుకు చెందిన సుమారు 180 మంది లబ్ధిదారులకు ములగాడ తహసీల్దార్ కార్యాలయంలో నేడు విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు శాశ్వత ఆస్తి పత్రాలను (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్)...