Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నూతన DSPను మర్యాదపూర్వకంగా కలిసిన కట్టా దొరస్వామి నాయుడు.
    మదనపల్లె నూతన DSP B. ప్రసాద్ ని తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ TNSV రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా దొరస్వామి నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మదనపల్లె డివిజన్ పరిధిలోని పలు ముఖ్యమైన అంశాలు, ప్రజా సమస్యలు, శాంతిభద్రతలకు సంబంధించిన విషయాలపై DSPతో సౌహార్దపూర్వకంగా చర్చించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తామని కట్టా దొరస్వామి...
    105 Views
  • వేలంలో ప్రధాని మోదీ జ్ఞాపికలు.. జాబితాలో ఏపీకి చెందిన 18 బహుమతులు.
    ప్రధాని నరేంద్ర మోదీ వివిధ పర్యటనల సందర్భంగా అందుకున్న బహుమతులు, జ్ఞాపికలను కేంద్ర ప్రభుత్వం మరోసారి వేలానికి ఉంచింది. ఈసారి వేలంలో ఏపీకి చెందిన 18 ప్రత్యేక బహుమతులు కూడా ఉండటం విశేషం. ఈ వేలం ద్వారా సమీకరించిన నిధులను గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రతిష్ఠాత్మక 'నమామి గంగే' కార్యక్రమానికి విరాళంగా ఇవ్వనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ఈ-వేలం ప్రక్రియను నిర్వహిస్తోంది.  ...
    104 Views
  • టీడీపీలో చేరిన మంగళగిరి వైసీపీ కీలక నేత.. కండువా కప్పి ఆహ్వానించిన లోకేశ్.
    మంగళగిరి పట్టణ వైసీపీ నాయకుడు, మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాదరావు (మణి) టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.   ఈ కార్యక్రమంలో వరప్రసాదరావుతో పాటు ఆయన భార్య కృష్ణవేణి కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. మంగళగిరి అభివృద్ధిలో...
    100 Views
  • తెలంగాణ సంస్కృతికి ప్రతీక, మన ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను,
    అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. తెలంగాణ ఆడబిడ్డలందరికి
    ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు...
    95 Views
  • తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం.. తెలంగాణ ఆడబిడ్డల పూల సంబురం.. బతుకమ్మ!

    బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
    90 Views
  • సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా, ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే ఈ తొమ్మిది రోజుల పండుగ మీ జీవితంలో సరికొత్త కాంతులు నింపాలని ఆశిస్తూ...
    ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు
    83 Views
  • ఈ రోజు 39 వ డివిజన్లో స్పెషల్ టీం మాస్ పారిశుద్ధ పనులను, పర్యవేక్షించడం జరిగింది.
    77 Views
  • తెనాలి దసరా వరకు స్వర్ణాంధ్ర పార్క్ సందర్శన వేళలు
    తెనాలిలోని స్వర్ణాంధ్ర పార్కు దసరా వరకు తాత్కాలికంగా ఉదయం సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉంటుందని మునిసిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శనివారం తెలియజేశారు ఉదయం 6:00 నుంచి 9 గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు సందర్శించవచ్చని పార్కులోని మొక్కలు పచ్చదనం ఇతర ఆస్తులకు నష్టం కలిగించకుండా ఉండాలని పార్కు నిర్వహణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.... Venkat... తెనాలి....
    150 Views
  • తెనాలిలో రోడ్డు ప్రమాదం
    తెనాలి చెంచుపేటలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. భాను టీ స్టాల్ ఎదురుగా అద్భుతప్పిన ఓ లోడు లారీ ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టింది. ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు స్థానికంగా ఉన్న కుమార్ పంప్స్ దుకాణం లో పని చేస్తున్నట్లు సమాచారం. దుర్ఘటనను చూసిన ప్రజలు స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈ దుర్ఘటన చూసిన ప్రజల పోలీసులకు వెంటనే సమాచారం అందించారు....
    148 Views
  • తెనాలి మున్సిపాలిటీకి 410 బ్యాలెట్ బాక్సులు
    తెనాలి స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు తెనాలి పురపాలక సంఘానికి శనివారం 410 జంబో బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి కమిషనర్ రామ అప్పలనాయుడు నేతృత్వంలో వీటిని పరిశీలించారు అనంతరం మున్సిపల్ సిబ్బంది బాక్సులకు క్లీనింగ్ ఆయిల్ పనులు చేసి భద్రపరిచారు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు...... Venkat.... తెనాలి....
    144 Views