వర్షాల వేళ పంటల పరిస్థితిపై జేసీ ఇలక్కియ పరిశీలన
జగ్గయ్యపేట, సెప్టెంబర్ 24:భారత్ అవాజ్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పంటలకు నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ ఆదేశించారు. గురువారం వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో పర్యటించిన ఆమె పత్తి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని తెలుసుకున్నారు.వర్షాల...