Bharat Aawaz
వాగులు, వంకల వద్ద నిరంతర పర్యవేక్షణ : కలెక్టర్
వాగులు, వంకల వద్ద నిరంతర పర్యవేక్షణ జి.కొండూరు, సెప్టెంబర్ 24: భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, వంతెనలు, చెరువులు, ఇతర జలవనరుల వద్ద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.   గురువారం కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హెచ్‌.ముత్యాలంపాడు వంతెన, వెలగలేరు తదితర...
Like
1
165 Views