• 8వ రోజుకు చేరుకున్న అల్వాల్ జేఏసీ రిలే నిరాహార దీక్షలు
• దీక్షను ప్రారంభించిన హైదరాబాద్ జేఏసీ చైర్మన్ శ్రీధర్
• ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్
అల్వాల్, సెప్టెంబర్ 24: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ అల్వాల్ సర్కిల్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి.
అల్వాల్ జేఏసీ...
రోలుగుంట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రోలుగుంట మండలం అర్లా గ్రామంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. బుచ్చింపేట పీహెచ్సీ వైద్య సిబ్బంది సహకారంతో రోలుగుంట మండల బీజేపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కిముడు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు...
మచిలీపట్నం ప్రాంతంలో బారీ వర్షాలు మూతబడ్డ స్కూళ్లు.IMD సూచనల ప్రకారం గత రెండు రోజుల నుంచి ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలకు సెలవలు ప్రకటించారు.
ఇక వాతావరం విషయానికి వస్తే,
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వర్షాలు ఈదురుగాలులు పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో మచిలీపట్నo తీర ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
భారత వాతావరణశాఖ ప్రకారం సముద్రంలో...
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో మచిలీపట్నం లో వాతావరం మెగాంవృతంగా మారి వర్షాలు కొనసాగుతున్నాయి.భారత వాతావరణశాఖ ప్రకారం ఈరోజు వరకు 24 గంటల్లో మచిలీపట్నంలో 89మి.మీ వర్షపాతం నమోదయింది.
ఈరోజు మచిలీపట్నంలో తేలికపాటి వర్షాలు కొనసాగటంతోపాటు బారీ వర్షాలు ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది అని ఐఎండీ హెచ్చరించింది.రాను రానున్న రోజుల్లో కూడా గాలుల ప్రభావం పెరగవచ్చని సూచించింది.
రోలుగుంట: రోలుగుంట మండల ప్రత్యేక అధికారిగా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి బివి సత్యనారాయణ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఎంపీపీ పాలకవర్గ పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. అందులో భాగంగా రోలుగుంట మండలానికి సత్యనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.బాధ్యతలు స్వీకరించిన అనంతరం సత్యనారాయణ మండలంలో ప్రస్తుతం అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, కేంద్ర...
When Journalism Chooses Courage Over
Comfort.
Ritika Chopra of The Indian Express has drawn
attention for her reporting on issues
surrounding Election Commission official
Gyanesh Kumar. At a time when independent
journalism and public accountability matter
deeply, reporters who ask difficult questionS
play an important role in keeping institutions
under scrutiny.
Democracy needs...
వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వంలోని బొద్దింక జనతా పార్టీ (సీజేపీ), ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్కు రాజీనామా చేయాలని లేదా దేశవ్యాప్తంగా "జంతర్ మంతర్ 2.0" తరహా నిరసనను ఎదుర్కోవాలని 48 గంటల అల్టిమేటం ఇచ్చింది.
కాకినాడ జిల్లా, కిర్లంపూడి మండలం,వేలంక గ్రామం లో గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు కాలువలు విస్తృతంగా ప్రవహిస్తున్నాయి అధికారులు సకాలంలో కాలువలో పూడిక తీయించుకుపోవడం వల్ల స్థానిక ఎస్సీ కాలనీ లో దండోరా స్తూపం వద్ద గృహాల ముంపు కి గురవుతున్న వైనం, రోడ్లు మీదకు విస్తృతంగా ప్రవహిస్తున్న వరద నీరు ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని కాలువలు శుభ్రం చేయించవలసిందిగా పలువురు కోరుతున్నారు ...
కాకినాడ జిల్లా, కిర్లంపూడి మండలం,వేలంక గ్రామం లో గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు కాలువలు విస్తృతంగా ప్రవహిస్తున్నాయి అధికారులు సకాలంలో కాలువలో పూడిక తీయించుకుపోవడం వల్ల స్థానిక ఎస్సీ కాలనీ లో దండోరా స్తూపం వద్ద గృహాల ముంపు కి గురవుతున్న వైనం, రోడ్లు మీదకు విస్తృతంగా ప్రవహిస్తున్న వరద నీరు ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని కాలువలు శుభ్రం చేయించవలసిందిగా పలువురు కోరుతున్నారు ...
• ‘గణేశ్ సురక్షా సంకల్ప్–2026’తో ప్రత్యేక భద్రతా ప్రణాళిక
• 5,874 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు
• సుమారు 15 వేల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు
• 5 వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
అల్వాల్, సెప్టెంబర్ 24: గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీ భద్రతా చర్యలు...