Bharat Aawaz
భారీ వర్షాలకు స్తంభించిన ఆంధ్ర, ఒడిస్సా రాకపోకలు: చింతూరు డివిజన్
గత మూడు రోజుల నుంచి ఆర్నాబ్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు చింతూరు డివిజన్ అతలాకుతలమవుతుంది. మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రా నుంచి ఒడిస్సా కి వెళ్తున్న జాతీయ రహదారి 30 కుయిగూరు వద్ద వాగు పై ఉన్న బ్రిడ్జిని వరద ముంచేత్తడంతో ఆంధ్ర నుండి ఒడిస్సా వైపు వెళ్తున్న భారీ వాహనాలు ఆటోలు బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చింతూరు డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అటు...
290 Views