Bharat Aawaz
సుప్రీం షాక్‌.. బైపోల్‌ ట్రాక్‌.|
● హైకోర్టు అనర్హత తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ● ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు ఖరారు ● 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హత అమలు ● ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ప్రకటించిన హైకోర్టు ● ఇక ఉపఎన్నిక ప్రక్రియపై ఎన్నికల సంఘం నిర్ణయం అల్వాల్, సెప్టెంబర్ 24: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు విధించిన...
218 Views