Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మంచిర్యాలలో ఘనంగా వినాయక నిమజ్జనంలో పాల్గొన్న జనసేన కో ఆర్డినేటర్స్
    మంచిర్యాల: హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్, డా. ఎగ్గెన శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాథుడి...
    280 Views
  • ప్రజలకు చేరవుతున్న తపాలా శాఖ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి :  ఎం వి వి రమణమూర్తి 
      చింతూరు తపాలా శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పధకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ చింతూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ మారోజు వెంకట రమణ మూర్తి విజ్ఞప్తి చేశారు. ఒడిస్సా రాష్ట్రం నుండి బదిలీ పై చింతూరు లో బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేని గ్రామాల్లో సైతం తపాలా శాఖ కార్యాలయాలు నెలకొల్పి ప్రజలకు ఎన్నో విధాలైన...
    309 Views
  • టిమ్స్ ఆసుపత్రిలో చోరీ కలకలం.|
    • ఐదో అంతస్తులో గది తాళం పగులగొట్టి ఖరీదైన సామగ్రి అపహరణ • బోరబండ పోలీసులకు ఆసుపత్రి నిర్వాహకుల ఫిర్యాదు • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అల్వాల్, సెప్టెంబర్ 20: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిలో చోరీ ఘటన కలకలం రేపింది.  ఆసుపత్రి ఐదో అంతస్తులోని సామగ్రి నిల్వ గది తాళాన్ని గుర్తుతెలియని దుండగులు పగులగొట్టి లోపల ఉన్న విలువైన సామగ్రిని...
    170 Views
  • గంగమ్మ ఒడికి గణనాథులు.. భక్తి పారవశ్యంలో నిమజ్జనాలు.|
    ● మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో 11,629 గణనాథులకు జలాధివాసం ● అల్వాల్‌ చెరువులోనే 1,810 విగ్రహాలకు నిమజ్జనం ● మల్కాజిగిరి జోన్‌లో అత్యధికంగా 6,301 విగ్రహాలు ● ప్రధాన శోభాయాత్రలు పూర్తికాకముందే భారీగా నిమజ్జనాలు అల్వాల్‌, సెప్టెంబర్‌ 20: వినాయక నవరాత్రుల అనంతరం గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నిమజ్జనాలతో అల్వాల్‌ చెరువు పరిసరాలు భక్తి సందడితో...
    259 Views
  • కొత్తచెరువు బేబీ పాండ్‌లో గణేష్ నిమజ్జనాలు.|
    ● భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం ● భక్తుల ఆనందోత్సాహాల మధ్య గణనాథులకు ఘన వీడ్కోలు ● స్వాగత ఉపన్యాసం చేసిన డీసీ జోగేశ్వర్లు ● కార్యక్రమానికి హాజరైన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ● క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ ● హైడ్రా టీం కూడా నిమజ్జన ఏర్పాట్లలో భాగస్వామ్యం ● రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ సిబ్బంది సమన్వయంతో జాగ్రత్తలు...
    234 Views
  • వాటార్ ట్యాంక్లో గణపతి
    నిజామాబాద్ జిల్లా కేంద్రములోని ఖిల్లా రోడ్‌లో వినూత్నానంగా వినాయక ఉస్తావాలు నిర్వాహిష్టునార్  కొంత కలంగా నీరు లేక విరుద్దగా ఉన్నా మున్సిపల్ నీటి ట్యాంక్వి వినాయక మండపంగ మార్చారు ట్యాంక్ కిధి భాగం శిధిలం  కవాడంథో  ధన్ని.  శుభ్రం చేసి వినాయక విగ్రహాని ప్రతిస్టించి పూజలు చెస్తున్నారు.  వెరైటి గణపతి నీ చుడాని కి భక్తులు అసక్తి చుపుతున్నారు
    236 Views
  • శ్రీ వైశ్య సేవా సంఘం గణేష్ మండలి 82వ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన " ప్రసాద్ పార్టీ " కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నగరంలోని మారుతీనగర్ వైశ్య గణేష్ మండలిని సందర్శించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వైశ్య భవన్ లో ( నగరేశ్వర దేవాలయం )103వ వినాయక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రసాద్ పార్టీ లో పాల్గొన్నాను.

    హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారు. వినాయక నవరాత్రులను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలబడాలి.
    279 Views
  • గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ & జిల్లా కలెక్టర్
    నందిపేట్ ఉమ్మెడ్ బ్రిడ్జి, #ఆర్మర్ గుండ్ల చెరువు, #బసారా బ్రిడ్జి, #నిజామాబాద్ నగరంలోని నిమజ్జనం రూట్‌ను #నిజామాబాద్ సిపి శ్రీ పి. సాయి చైతన్య, IPS., గారు మరియు #జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, IAS., గారు సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలను పరిశీలించారు.నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని, #DJ లకు అనుమతి లేదని...
    258 Views
  • ముగతి గ్రామం పశువుల దాన సంచులు
    నందవరం మండలం ముగతి గ్రామంలో పశుపోషణ సబ్సిడీ దాన సంచులు ఇవ్వబడును ఎవరైనా రైతు సోదరులు దాన కొరకు పసల ఆసుపత్రి దగ్గరికి వచ్చి తీసుకోవాల్సిందిగా ముగతి పశు ఆసుపత్రి వారు తెలియజేయడం జరిగింది.
    288 Views
  • Madanapalle: మదనపల్లె డివిజన్‌లో నూతన సీఐల బాధ్యతల స్వీకరణ. తాలూకా సీఐగా మహమ్మద్ రఫీ, వన్‌టౌన్ సీఐగా మోహన్‌కుమార్ బాధ్యతలు స్వీకరించి శాంతిభద్రతలకు ప్రాధాన్యం.
    Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్‌లో సీఐల బదిలీల నేపథ్యంలో నూతనంగా బదిలీపై వచ్చిన అధికారులు సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లె తాలూకా సీఐగా మహమ్మద్ రఫీ, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐగా మోహన్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. మదనపల్లె తాలూకా సీఐగా పనిచేస్తున్న కళా వెంకటరమణ బి.కొత్తకోటకు బదిలీపై వెళ్లగా, ఇప్పటివరకు మదనపల్లె రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐగా...
    136 Views