Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Private Bus Accident | NELLORE
    నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.   ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.   స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    606 Views
  • రైల్వే గేట్లకు ఇక గుడ్‌బై.|
    ▪ గౌతమ్‌నగర్ RUB, బొల్లారం ROB పనులకు కదలిక ▪ రైల్వే చీఫ్ ఇంజనీర్‌తో ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి భేటీ ▪ పనులు వేగంగా చేపట్టాలని విజ్ఞప్తి మల్కాజ్‌గిరి, సెప్టెంబర్ 19: రైల్వే గేట్ల వద్ద నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కీలక ముందడుగు పడింది. గౌతమ్‌నగర్ RUB, బొల్లారం ROB పనులను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి...
    335 Views
  • మోదీకి సహస్రనామంతో శుభాకాంక్షలు.|
    ● నవ కుంకుమలతో సహస్రనామార్చనలో ఈటల రాజేందర్ ● ప్రధాని ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు ● దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు అల్వాల్, సెప్టెంబర్ 19: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన నవ కుంకుమలతో సహస్రనామార్చన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు...
    192 Views
  • స్పెషల్ ఆఫీసర్స్ విద్యార్థులతో భోజనం చేయాలి
    వసతి గృహాల నిర్వహణపై నివేదికలు వెంటనే ఇవ్వాలి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్. మహబూబాబాద్ : కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని SC, ST, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం రోజూ...
    445 Views
  • స్పెషల్ ఆఫీసర్స్ విద్యార్థులతో భోజనం చేయాలి
    వసతి గృహాల నిర్వహణపై నివేదికలు వెంటనే ఇవ్వాలి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్. మహబూబాబాద్ : కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని SC, ST, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం రోజూ...
    139 Views
  • అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ ఆసిఫాబాద్ పోలీసుల భారీ విజయం
    ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒక అంతర్ జిల్లా దొంగల ముఠాను ఆసిఫాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైర్‌గావ్‌ గ్రామంలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని ఈ ముఠా గుట్టు రట్టు చేశారు.ఈ కేసును...
    166 Views
  • మంచిర్యాలలో క్రీడా ప్రాంగణాల కోసం డిమాండ్
    మంచిర్యాల: నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు. ఇండోర్, ఔట్‌డోర్ క్రీడా ప్రాంగణాలతో పాటు ఆధునిక స్టేడియం, శిక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక యువ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నాణ్యమైన మైదానాలు, క్రీడా పరికరాలు, కోచింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
    277 Views
  • రాజకీయం అనే నాటకంలో… ప్రజాసేవ ఒక బూటకపు వేషం
    ప్రజాసేవ పేరుతో రాజకీయ రంగప్రవేశం… ‎ప్రజల సమస్యల పరిష్కారం పేరుతో హామీలు… ప్రజల మధ్యకు వచ్చి చేతులు కలపడం… ‎అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అదే ప్రజలను మరిచిపోవడం! ‎ఇదేనా నేటి రాజకీయం? ‎“రాజకీయం అంటే ప్రజాసేవ” అని ఒకప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు కేవలం ఎన్నికల వేదికలపై వినిపించే నినాదాలుగా మారుతున్నాయా అన్న ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది....
    375 Views
  • ఈ రోజు తెలంగాణ సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం గారు నందిపేట్ 11వ వార్డులో మార్నింగ్ వాక్‌లో పర్యటించడం జరిగింది.

    ఈ సందర్భంగా వార్డు నివాసులను కలిసి, వారి సమస్యలు మరియు ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది.
    291 Views