Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె రామిరెడ్డి లేఔట్‌లోని నాయక్ వీధిలో నాయక్ సూరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఏనుగు వాహనంపై కొలువుదీరిన వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల కోలాహలం నడుమ శోభాయాత్రగా తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. అనంతరం నిర్వహించిన...
Madanapalle: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్చార్జిగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీ మోహన్‌ను మదనపల్లెకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ ఆదివారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో పీవీ మోహన్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రత్యేకంగా సమావేశమై రాజంపేట పార్లమెంట్ పరిధిలో, ముఖ్యంగా అన్నమయ్య...
జగ్గయ్యపేట: జగ్గయ్యపేట మండలం, త్రిపురవరం గ్రామంలోని విజయవాడ గో సంరక్షణ సంఘం (త్రిపురవరం గోశాల) వద్ద మార్వాడీలు, గుజరాతీలు, సింధీలు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం ధనుంజయ (చిన్నబాబు) గారు పాల్గొన్నారు._
_ఈ సందర్భంగా గణనాథునికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు...
● ఐదో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
● దీక్షలో శేరుపల్లి మల్లేష్, రషీదు, సత్తయ్య
● అల్వాల్ జేఏసీ చైర్మన్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు
అల్వాల్, సెప్టెంబర్ 21: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అల్వాల్ జేఏసీ చైర్మన్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి.
ఐదో రోజు దీక్షల్లో శేరుపల్లి మల్లేష్,...
మంచిర్యాల: తన జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్య ఆత్మీయంగా జరుపుకున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల బాయ్స్ హైస్కూల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే.. విద్యార్థులతో కలిసి సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా అందిస్తున్న ఉచిత అల్పాహారాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు....
శ్రీరాంపూర్: SRP 3&3A గని ఆవరణలో కార్మికులకు అవసరమైన పనిముట్లు, సేఫ్టీ పరికరాలను సకాలంలో అందించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ AITUC గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె. బాజీ సైదా ఆధ్వర్యంలో గని మేనేజర్‌కు మెమోరాండం అందజేశారు. కార్మికులకు అవసరమైన పరికరాలను వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చి ఉత్పత్తి,...
● మల్కాజ్గిరి, సికింద్రాబాద్‌లో రెండు వేర్వేరు కేసులు
● 7.163, 21 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరు మహిళలు సహా ముగ్గురి అరెస్ట్
అల్వాల్, సెప్టెంబర్ 21: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఆదివారం నిర్వహించిన రెండు వేర్వేరు తనిఖీల్లో మొత్తం 28.163 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ...
మదనపల్లె పట్టణంలోని ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద సోమవారం నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి కిందపడిపోయాడు. గమనించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ బాషా, తన డ్రైవర్, వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ సతీశ్‌తో కలిసి వెంటనే స్పందించారు. కిందపడిన వ్యక్తి ముఖంపై నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకువచ్చి, ఎలాంటి ప్రమాదం జరగకుండా పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం అతని పేరు,...
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ RK-8 కాలనీలోని శ్రీ బాల గణేష్ మండలి వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 7వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుల రవీందర్ 50 కిలోల బియ్యాన్ని అందజేసి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుక మల్లేష్, సీనియర్ నాయకులు గండు మల్లయ్య, మాడ తిరుపతి రెడ్డి,...