ప్రజలకు చేరవుతున్న తపాలా శాఖ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి :  ఎం వి వి రమణమూర్తి 
  చింతూరు తపాలా శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పధకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ చింతూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ మారోజు వెంకట రమణ మూర్తి విజ్ఞప్తి చేశారు. ఒడిస్సా రాష్ట్రం నుండి బదిలీ పై చింతూరు లో బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేని గ్రామాల్లో సైతం తపాలా శాఖ కార్యాలయాలు నెలకొల్పి ప్రజలకు ఎన్నో విధాలైన...
0 Comments 0 Shares 24 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com