శ్రీ వైశ్య సేవా సంఘం గణేష్ మండలి 82వ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన " ప్రసాద్ పార్టీ " కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నగరంలోని మారుతీనగర్ వైశ్య గణేష్ మండలిని సందర్శించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వైశ్య భవన్ లో ( నగరేశ్వర దేవాలయం )103వ వినాయక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రసాద్ పార్టీ లో పాల్గొన్నాను.


హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారు. వినాయక నవరాత్రులను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలబడాలి.
శ్రీ వైశ్య సేవా సంఘం గణేష్ మండలి 82వ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన " ప్రసాద్ పార్టీ " కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నగరంలోని మారుతీనగర్ వైశ్య గణేష్ మండలిని సందర్శించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వైశ్య భవన్ లో ( నగరేశ్వర దేవాలయం )103వ వినాయక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రసాద్ పార్టీ లో పాల్గొన్నాను. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారు. వినాయక నవరాత్రులను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలబడాలి.
0 Comments 0 Shares 7 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com