గంగమ్మ ఒడికి గణనాథులు.. భక్తి పారవశ్యంలో నిమజ్జనాలు.|
● మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో 11,629 గణనాథులకు జలాధివాసం ● అల్వాల్‌ చెరువులోనే 1,810 విగ్రహాలకు నిమజ్జనం ● మల్కాజిగిరి జోన్‌లో అత్యధికంగా 6,301 విగ్రహాలు ● ప్రధాన శోభాయాత్రలు పూర్తికాకముందే భారీగా నిమజ్జనాలు అల్వాల్‌, సెప్టెంబర్‌ 20: వినాయక నవరాత్రుల అనంతరం గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నిమజ్జనాలతో అల్వాల్‌ చెరువు పరిసరాలు భక్తి సందడితో...
0 Comments 0 Shares 34 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com