Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ANTI DRUG AWARENESS PRORAME
    Student Awareness Program Held at HMT Nagar Lake Park Nacharam Police Conduct Anti-Drug, Traffic and Online Fraud Awareness Drive Hyderabad, HMT Nagar: A student awareness program was organised at HMT Nagar Lake Park by Nacharam Police Station to educate students and young people about important safety and social issues. The awareness programme focused on three key areas — Anti-Drug...
    372 Views
  • నందిపేట్ గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్–2 కింద డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రూ.40 లక్షలు మంజూరు కావడంతో, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ (Plastic Waste Management Unit – PWMU) ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా గారికి వినతిపత్రం అందజేశారు.

    తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎర్రం లింగం, “Clearance of Land for Plastic Waste Management Unit (PWMU)” కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని కేటాయించాలని సబ్ కలెక్టర్‌ను కోరారు.

    డంపింగ్ యార్డ్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటుతో నందిపేట్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడి, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
    438 Views
  • ఈ నెల 19వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరగనున్న జీవో 296, 388 పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ
    ఈ నెల 19వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరగనున్న జీవో 296, 388 పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమంపై ప్రభుత్వ విప్ గణబాబు ములగాడ తహశీల్దార్ కార్యాలయంలో ఎంఆర్వో మరియు జోనల్ కమిషనర్‌లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులందరికీ విఆర్ఓ ల ద్వారా సకాలంలో ఆహ్వాన పత్రికలు అందజేయాలని, సభా...
    354 Views
  • రామ్‌నగర్‌ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం.|
    ● HMWSSB అధికారులతో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్‌ శాంతి శ్రీనివాస్‌రెడ్డి ● తరచూ పునరావృతమవుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి అల్వాల్, సెప్టెంబర్ 16: రామ్‌నగర్‌లో మురుగు నీటి పొంగిపొర్లే సమస్యను మాజీ కార్పొరేటర్‌ శాంతి శ్రీనివాస్‌రెడ్డి HMWSSB అధికారులతో కలిసి పరిశీలించారు. డీజీఎం వెంకటేష్, మేనేజర్‌ రమేష్‌తో కలిసి సమస్య ఉన్న...
    253 Views
  • వైరల్ స్క్రీన్‌షాట్‌పై ఎమ్మెల్యే వివరణ.|
    ● సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి ● నకిలీ స్క్రీన్‌షాట్‌ను నమ్మొద్దని విజ్ఞప్తి ● సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుపై దృష్టి మళ్లించే ప్రయత్నమని ఆరోపణ అల్వాల్, సెప్టెంబర్ 16: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ భూములను బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలంటూ సబ్‌రిజిస్ట్రార్‌ను బెదిరించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న...
    210 Views
  • ఎమ్మిగనూరు పట్టణంలోని వినాయక ఉత్సవాలు సోమప్ప సర్కిల్లో
    ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో వినాయకుల నిమజ్జనానికి బయలుదేరేటప్పుడు భారీ బాణసంచాలతో ప్రజలను ఉత్తేజపరచడం  జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆనవాయితుగా జరుగుతుంది కుల మాతాలు అతీతంగా ప్రతి ఒక్కరు హాజరై చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది.
    309 Views
  • వర్షాలు లేక రైతులు విలవిల.... రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి...
    వినూత్నంగా ఓ మహిళా రైతు ఫ్లెక్సీ తో సీఎంకు విన్నపం..... భారత్ అవాజ్ న్యూస్ ; వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం లోని వెంక టాపురం గ్రామంలో ఓ మహిళా రైతు రైతులను ఆదుకోవాలని తన పొలంలో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తన ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డికి ఫ్లెక్సీ రూపంలో విన్నవిండం ఇప్పుడు అందరి ఆక ర్షిస్తోంది. వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు అలమటిస్తున్నారని,వరుణ...
    276 Views
  • పాలకుల నిర్లక్ష్యంతో వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్య.
    పుంగనూరులో మినీ బైపాస్ రోడ్డులోని వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో దుర్వాసనతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నగర వాసులు కోరుతున్నారు.
    149 Views
  • రెడ్డివారిపల్లెలో రూ.57,000 ధర పలికిన వినాయకుని లడ్డు.
    అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం రెడ్డివారిపల్లెలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని శోభాయాత్రగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన వేలంలో వినాయకుని లడ్డును బుర్రా శ్రీనివాసులు రికార్డు స్థాయిలో రూ. 57, 000 కు దక్కించుకోగా, అమ్మవారి గాజులను భారతి రూ. 4, 000 కు సొంతం చేసుకున్నారు. ఊరి భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కన్నులపండువగా జరిగింది.
    184 Views
  • Madanapalle: మదనపల్లెలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం 32వ వార్డు అధ్యక్షుడు మండిపల్లి మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా క్రేన్ సౌకర్యం ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించారు.
    మదనపల్లె: ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి వినాయక విగ్రహాల నిమజ్జనానికి క్రేన్ ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు క్రేన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా...
    188 Views