Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె తట్టివారిపల్లి చెరువు కట్టపై స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు.
    మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం నిర్వహిస్తున్న స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని మదనపల్లె రూరల్ మండలం తట్టివారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని లింగిశెట్టి చెరువు (తట్టివారిపల్లి చెరువు) కట్టపై బుధవారం నిర్వహించారు. చెరువు కట్ట, పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో...
    169 Views
  • Madanapalle: మదనపల్లెలో విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల ఏర్పాట్లపై బీజేపీ సమన్వయ సమావేశం. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ హాజరు.
     Madanapalle: విశ్వకర్మ జయంతి, మోదీ జన్మదిన వేడుకలకు బీజేపీ సన్నాహాలు!  పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గురువారం ఉదయం 9:30 గంటలకు ఆలయంలో మహా మృత్యుంజయ హోమం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. అనంతరం ప్రదర్శనగా బొంతలవారి సూత్రం వద్దకు చేరుకుని బహిరంగ సభ...
    218 Views
  • Madanapalle: మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు విడుదల. 10 కిలోల మొదటి రకం గరిష్ఠ ధర రూ.200, రెండో రకం రూ.150. మొత్తం 97 మెట్రిక్ టన్నుల టమాటా రాక నమోదు.
    Madanapalle: మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం (16-09-2026) టమాటా ధరలు నమోదయ్యాయి. 10 కిలోలకు మొదటి రకం టమాటా కనిష్ఠ ధర రూ.160, గరిష్ఠ ధర రూ.200, మోడల్ ధర రూ.180గా ఉంది. రెండో రకం టమాటా కనిష్ఠ ధర రూ.100, గరిష్ఠ ధర రూ.150, మోడల్ ధర రూ.140గా నమోదైంది. మార్కెట్‌కు మొత్తం 97 మెట్రిక్ టన్నుల టమాటా వచ్చింది. మొదటి రకం టమాటాకు కిలోకు రూ.16–20, రెండో రకానికి రూ.10–15...
    159 Views
  • ప్రధాని మోదీకి చంద్రబాబు, లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు.
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం సోషల్ మీడియా వేదికగా వారు తమ సందేశాలను పంచుకున్నారు.   "గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, సుదీర్ఘకాలం...
    159 Views
  • ఏపీలో కొలువుల జాతర: ఎస్సై, కానిస్టేబుల్ సహా 2,050 పోస్టుల భర్తీకి ప్రకటన.
    ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో కలిపి మొత్తం 2,050 పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) బుధవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నియామక ప్రక్రియను చేపడుతున్నట్లు బోర్డు వెల్లడించింది.   విడుదలైన...
    162 Views
  • తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా 39వ డివిజన్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది
    289 Views
  • జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.
    319 Views
  • ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కంటేశ్వర్ చౌరస్తాలో కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

    తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
    329 Views
  • తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

    తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగం, ఆత్మగౌరవం, భారతదేశ జాతీయ సమైక్యతకు ప్రతీక. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు తెలంగాణ అడుగులు వేసిన చారిత్రక రోజు ఇది. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి దారితీశాయి.

    కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ కులాచారి గారు, పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    338 Views
  • ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి.|
    ● ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● ఆలస్యం చేస్తే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: శ్రీనివాస్ గౌడ్ అల్వాల్, సెప్టెంబర్ 17: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లోని దీక్షా శిబిరం వద్ద గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి మాజీ మంత్రి...
    190 Views