ఎమ్మిగనూరు పట్టణంలోని వినాయక ఉత్సవాలు సోమప్ప సర్కిల్లో
ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో వినాయకుల నిమజ్జనానికి బయలుదేరేటప్పుడు భారీ బాణసంచాలతో ప్రజలను ఉత్తేజపరచడం  జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆనవాయితుగా జరుగుతుంది కుల మాతాలు అతీతంగా ప్రతి ఒక్కరు హాజరై చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది.
0 Comments 0 Shares 60 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com