వైరల్ స్క్రీన్‌షాట్‌పై ఎమ్మెల్యే వివరణ.|
● సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి ● నకిలీ స్క్రీన్‌షాట్‌ను నమ్మొద్దని విజ్ఞప్తి ● సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుపై దృష్టి మళ్లించే ప్రయత్నమని ఆరోపణ అల్వాల్, సెప్టెంబర్ 16: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ భూములను బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలంటూ సబ్‌రిజిస్ట్రార్‌ను బెదిరించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న...
0 Comments 0 Shares 69 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com