వర్షాలు లేక రైతులు విలవిల.... రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి...
వినూత్నంగా ఓ మహిళా రైతు ఫ్లెక్సీ తో సీఎంకు విన్నపం.....
భారత్ అవాజ్ న్యూస్ ; వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం లోని వెంక టాపురం గ్రామంలో ఓ మహిళా రైతు రైతులను ఆదుకోవాలని తన పొలంలో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తన ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డికి ఫ్లెక్సీ రూపంలో విన్నవిండం ఇప్పుడు అందరి ఆక ర్షిస్తోంది. వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు అలమటిస్తున్నారని,వరుణ...