Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రూ.25,08,000ల మోసం
    రైల్వేలో టీటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.25,08,000లు కాజేసిన ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ తెలిపారు. వేపాడ మండలం పీకేఆర్ పురం గ్రామానికి చెందిన N. సన్యాసినాయుడు కుమారుడు రాజేశు ఉద్యోగం ఇప్పిస్తామని బొండపల్లి మండలం వంపల్లికి చెందిన గౌరీ శంకర్, గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన సతీశ్ మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
    262 Views
  • Drugs: The Road to Crime.|
    ● Parents urged to watch behavioural changes in children and youngsters ● Drug-related information can be shared on 1908 with confidentiality assured ● Substance abuse can push youngsters towards crime, say police Alwal, September 16: As part of the ‘Mee Suraksha–Sahachari’ initiative being conducted under the supervision of Malkajgiri Police Commissioner B. Sumathi, IPS,...
    289 Views
  • SIR NOTICE PRAKRIYA
    ప్రక్రియ మరియు నోటీసుల జారీఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంది. ఇందులో భాగంగా BLOలు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారు.నోటీసులు ఎందుకు ఇస్తారు?: ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణ లేదా ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉన్నప్పుడు, సదరు ఓటరుకు వివరణ ఇవ్వాలని కోరుతూ 'ఫారం'ల రూపంలో లేదా అధికారిక నోటీసులు జారీ చేస్తారు.తొలగింపుల...
    Like
    1
    333 Views
  • ఏపీలో పెన్షన్ల దరఖాస్తు గడువు పెంపు.. 18 వరకు ఛాన్స్ | AP
    Application Deadline పొడిగించారు. ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును సెప్టెంబర్ 18 వరకు పొడిగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులకు మరో అవకాశం లభించింది. 
    554 Views
  • Land Grabbig in Moula Ali
    On the complaint of Revenue Divisional Officer(RDO) Malkajgiri Criminal Case in Cr.No548/2026 has been registered against Syed Sajid Ali Tandur Rowdy Sheeter and Syed Wajid active Rowdy Sheeter of Malkajgiri PS Moula Ali and others for forgery, cheating, and creating fraudulent documents pertaining to government office of land situated in Moula Ali. Both the accused are also involved in at...
    371 Views
  • జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మరియు డిఇఓ లుపాఠశాలలు పరిశీలన
    భూపాలపల్లి (భారత్ ఆవాజ్ న్యూస్): జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక సౌకర్యాలు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ వసతులపై పరిశీలన నిర్వహించారు. ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో విద్యార్థుల ప్రవేశాలను 50 శాతం పెంచడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం...
    500 Views
  • జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మరియు డిఇఓ లుపాఠశాలలు పరిశీలన
    భూపాలపల్లి (భారత్ ఆవాజ్ న్యూస్): జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక సౌకర్యాలు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ వసతులపై పరిశీలన నిర్వహించారు. ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో విద్యార్థుల ప్రవేశాలను 50 శాతం పెంచడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం...
    162 Views
  • కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృత పోలీస్ అవగాహన కార్యక్రమం ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు జముల్దారాలో కళాబృందం ప్రదర్శనలు
    🎤భారత్ ఆవాజ్ న్యూస్ (కుమ్రం భీం  ఆసిఫాబాద్): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముల్దారా గ్రామంలో ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం సభ్యులు తమ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సమాజంలో జరుగుతున్న పలు ప్రధానాంశాలపై గ్రామీణులకు చైతన్యం...
    358 Views