Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • జర్నలిస్టు అవార్డుల పేర్లు మార్చిన ఏపీ ప్రభుత్వం.. కొత్త పేర్లు ఇవే!
    ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు అందించే పలు పురస్కారాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్ణయించిన కొన్ని అవార్డుల పేర్లపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఆ మేరకు నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల ద్వారా పలువురు ప్రముఖుల పేర్లను ఈ పురస్కారాలకు జత చేసింది.   ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సవరించిన అవార్డుల వివరాలు ఇలా...
    213 Views
  • కల్వర్టు అనుమతికి లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఇరిగేషన్ ఈఈ, డీఈ, ఏఈ.
    నెల్లూరు జిల్లాలో ముగ్గురు నీటిపారుదల శాఖ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక రైతు నుంచి రూ. 3 లక్షలు లంచం స్వీకరిస్తుండగా ఈఈ మహేశ్, డీఈ గౌతమ్ సుమన్, ఏఈ నారాయణరాజులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.   వివరాల్లోకి వెళితే.. కలువాయి మండలం మద్దూరుపల్లి గ్రామానికి చెందిన రైతు అంబటి చిరంజీవి, తన పొలం వద్ద గల కాలువపై...
    191 Views
  • రాఖీ రద్దీ... నల్లబెల్లిలో బస్సులు కిటకిట...
    భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శ్రావణ పౌర్ణమి (రాఖీ పండుగ) సందర్భంగా మండల కేంద్రంలో బస్సుల కోసం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉదయం నుంచే వరంగల్, నర్సంపేట, పరిసర గ్రామాలకు వెళ్లే బస్టాప్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఉండటంతో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు...
    350 Views
  • ఇండియా తరపున మన వాల్మీకి ముద్దుబిడ్డ
    గోల్ షాట్ బాల్ ఇంటర్నేషనల్ గేమ్ భూటన్ లో జరిగిన సందర్బంగా ఇండియా తరుపున మన వాల్మీకి ముద్దు బిడ్డ బోయ. జగదీశ్వరి చక్కటి ఆటతీరుతో గెలిచి బంగారు పతకం సాధించటం జరిగింది. బోయ వాల్మీకి తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.
    649 Views
  • రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి వంగలపూడి అనిత
    రక్షాబంధన్‌.. రక్త సంబంధాలను మరింత ఆత్మీయంగా మలిచే అపురూపమైన బంధం.   అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం ఎల్లప్పుడూ ఇలాగే నిలవాలని ఆకాంక్షిస్తూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
    572 Views
  • చింతూరు సీహెచ్‌సీకి చేరిన కొత్త అంబులెన్స్.. ఎంపీ గ్రాంట్ నిధులతో మంజూరు!
    చింతూరు డివిజన్ పరిధిలోని గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు మరో కీలక ముందడుగు పడింది. అరకు పార్లమెంట్ సభ్యురాలు గౌరవ శ్రీమతి తనుజారాణి, ఎంపీ గ్రాంట్ నిధుల ద్వారా చింతూరు సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ఆసుపత్రికి నూతన అంబులెన్స్‌ను సమకూర్చారు. ఈ అంబులెన్స్ సేవలు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా చింతూరు ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ...
    275 Views
  • శ్రీశైలంలో కీలక పరిణామం.. నీటి నిల్వలపై ఏపీ సర్కార్ ఫోకస్.. తెలంగాణకు కీలక విజ్ఞప్తి!

    andhrapradesh/srisailam-water-update
    772 Views
  • ‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

    ✴️ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ గారి జయంతి సందర్భంగా, ఆయన స్ఫూర్తితో, ప్రతి క్రీడాకారుడు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర సాధనతో విజయాన్ని అందుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.

    ✴️ క్రీడాకారులను ప్రోత్సహించి తద్వారా తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సమగ్ర స్పోర్ట్స్ పాలసీ, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.

    ✴️ అత్యుత్తమ క్రీడా మౌలిక వసతులు, శిక్షణా సదుపాయాలను కల్పిస్తున్నామని గుర్తుచేస్తూ, తెలంగాణ గౌరవాన్ని, భారత కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ వేదికలపై నిలబెట్టే క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని చెప్పారు.
    348 Views
  • 75–100 గజాల స్థలంలో 5, 6 అంతస్తుల నిర్మాణాలు?త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న "శ్రీనివాసరావు పొన్నాల"భారత్ ఆవాజ్
    త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న భారత్ ఆవాజ్ ‎దుండిగల్–గండిమైసమ్మ: ‎75 నుంచి 100 గజాల స్థలాల్లో 5, 6 అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయనే అంశంపై త్వరలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు భారత్ ఆవాజ్ తెలిపింది. ‎నిర్మాణాలకు అనుమతులు, నిబంధనలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను వెల్లడించాలని  ‎అధికారుల...
    425 Views
  • Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డాక్టర్ సనత్ రెడ్డి, డాక్టర్ పావని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శుక్రవారం ప్రారంభమైంది.
    మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. డాక్టర్ సనత్ రెడ్డి, డాక్టర్ పావని ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆసుపత్రికి పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.   ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాజీ...
    147 Views